మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే ఏమౌతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇందులో నిజమెంత.
Also Read : అమ్మ ఒడి ఆన్లైన్ స్టేటస్ ఎల తెలుసుకోవాలి.
రేషన్ కార్డు :
దేశంలో ఎవరైతే ఎవరైతే పేదరికం దిగువున ఉన్నారో వారందరికి రేషన్ కార్డు లు కేంద్ర ప్రభుత్వం జారి చెయ్యటం జరిగింది. ఇకపొతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొత్తం 1.5 కోట్ల మందికి రేషన్ కార్డు లు జరిచేయ్యటం జరిగింది. అయితే ఈ మధ్య 8 లక్షల రేషన్ కార్డు లను అనేక కారణాల వల్ల తొలగించటం.
Also Read : వైఎస్ఆర్ భీమా స్టేటస్ ఎల చెక్ చేసుకోవాలి.
మన రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారి చెయ్యటం జరిగింది. అది ఏమిటంటే ఎవరైనా ఈ రేషన్ అనేది మూడు నెలలు వాడక పొతే / రేషన్ తీసుకోకపొతే ఆ రేషన్ కార్డు తొలగించాలని ఆదేశాలు జారి చెయ్యటం జరిగింది. అయితే మీరు మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే తరువాత నెల నుండి రేషన్ కార్డు ద్వార సరుకులను తెసుకోలేరు. అనే విషయం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
ఇది నిజామా ? అబద్దమా ? :
దీనికి సంభందించి ఈ న్యూస్ నిజామా ? అబద్దమా ? ఇప్పుడు చూద్దాం. అయితే రేషన్ కార్డు హోల్డర్ కాని, వారి ఫ్యామిలీ మెంబర్స్ కాని మూడు నెలలు రేషన్ తీసుకోకపొతే రేషన్ కార్డు కాన్సిల్ / డిలిట్ చెయ్యటం జరగదని పిఐబి ఫ్యాబ్స్ దీనిపై స్పందించింది. ఈ విధంగ వైరల్ అవుతున్న న్యూస్ లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. దీనికి సంభందించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి ఆదేశాలు అధికారికంగ జారి కాలేదని స్పష్టం చేసింది.
Conclusion :
దీనికి సంభందించి సలహాలు / సందేహాలు ఉంటే ఈ క్రింది ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
ఈ క్రిందివి కూడ చదవండి :
జనవరి నుండి ఇంటివద్దకే రేషన్ మరి మీ రేషన్ కార్డు యక్టివ్ లో ఉందా..!
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ భీమా అర్హుల, అనర్హుల జాబితా ( వాలంటీర్ లిస్టు ) ఎల చెక్ చేసుకోవాలి.
స్కూల్ లో పిల్లల ఫీజు కడితే అమ్మ ఒడి అప్లై చేస్తాము అంటున్నారా ?
అమ్మ ఒడి అప్లికేషను స్టెప్ టు స్టెప్ ప్రాసెస్.
అమ్మ ఒడి రాకపోవటానికి గల కారణాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thanks For Your Comment..!!